{"product_id":"philosophy-of-the-teachings-of-islam-telugu-translation","title":"ఇస్లాం తత్వ జ్ఞానం (Philosophy of the Teachings of Islam, Telugu)","description":"\u003cp\u003eరచయిత పరిచయం(హజ్రత్ మసీహ్ మావూద్ అలైహిస్సలాం)హజ్రత్ మీర్జా గులాం అహ్మద్ ఖాదియానీ అలైహిస్సలాం 13 ఫిబ్రవరి 1835 తేదీన మొఘల్ గొప్ప వంశములో హజ్రత్ మీర్జా గులాం ముర్తజా-చిరాఘ్ బీబీ దంపతులకు జిల్లా గుర్దాస్‌పూర్‌లోని ఒక కుగ్రామము ఖాదియాన్ (పంజాబ్) లో జన్మించిరి. బాల్యము నుండే ఇస్లాం, పవిత్ర ఖుర్ఆన్, హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల అమితాసక్తి కలిగి వుండిరి. తమ నీతి, నిజాయితీ, మృదు స్వభావములో పేరు గాంచిరి.వారు అంతర్జాతీయ అహ్మదియ్యా ముస్లిం జమాఅత్‌ను క్రీ.శ. 1889లో స్థాపించిరి. వివిధ మత గురువుల ద్వారా విభిన్న నామములతో సూచించబడిన, నిరీక్షించబడుచున్న వాగ్దత్త సంస్కర్త తానేనని హజ్రత్ మీర్జా గులాం అహ్మద్ ఖాదియానీ, అలైహిస్సలాం దైవాదేశముతో తమను తాము ప్రకటించుకొనిరి. మానవజాతిని మొత్తం ఒకే ఒక్క విశ్వ ధర్మము ఇస్లాం పతాక నీడన చేర్చుటకు ఇటువంటి ఒక సంస్కర్త అవతరించవలసి యుండెనని దైవవాణి ద్వారా తెలుసుకొని వారు ప్రకటించిరి. ఈ వాగ్దత్త సంస్కర్త హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరునిగా, శిష్యునిగా అవతరించునని కూడా వారు తెలిపిరి. హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ భవిష్యవాణీలలో రాబోవు వాగ్దత్త సంస్కర్తను మసీహ్ ద్వితీయ అవతరణగా అభివర్ణించిరి. అల్ ఇమామ్,\u003c\/p\u003e","brand":"AMI Bookstore","offers":[{"title":"Default Title","offer_id":54302119493907,"sku":null,"price":4.0,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0718\/1906\/7667\/files\/Philosophy_of_the_Teachings_of_Islam_Telugu.jpg?v=1781623274","url":"https:\/\/amibookstore.us\/products\/philosophy-of-the-teachings-of-islam-telugu-translation","provider":"AMI Bookstore","version":"1.0","type":"link"}