{"product_id":"బైఅత్-నిబంధనలుమరియుఅహ్మదీయుని-బాధ్యతలు-conditions-of-baiat-and-responsibilities-of-an-ahmadi-telugu","title":"బైఅత్ నిబంధనలుమరియుఅహ్మదీయుని బాధ్యతలు (Conditions of Bai'at and Responsibilities of an Ahmadi, Telugu)","description":"\u003cp\u003eప్రవచనములుహజ్రత్ మీర్జా మస్రూర్ అహ్మద్ ఖలీఫతుల్ మసీహుల్ ఖామిస్అయ్యదహుల్లాహు తఆలా బినస్రిహిల్ అజీజ్\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cp\u003eఈ పుస్తకపు ప్రథమ ముద్రణ లండన్ (ఇంగ్లాండ్) నుండి ప్రచురించబడినది. జమాఅత్ సభ్యుల శిక్షణను దృష్టియందుంచుకొని అంశపు ప్రాముఖ్యత వలన ప్రతి అహ్మదీ దీనిని చదువుట, దీనిలో బోధించబడిన మార్గదర్శనముల ప్రకారము తమ జీవితమును చక్కదిద్దుకొనుట అనివార్యము. హజ్రత్ మసీహ్ మౌవూద్ అలైహిస్సలాం నిర్ణయించిన బైఅత్ ప్రతిజ్ఞ నిబంధనలను హజ్రత్ మీర్జా మస్రూర్ అహ్మద్ అయ్యదహుల్లా తఆలా బినస్రిహిల్ అజీజ్ తమ జుమా ప్రసంగాలు, ఇతర ఉపన్యాసాలలో ఎంతో ఆసక్తికర, ఆకట్టుకునే రీతిలో వివరించిరి. వీటిని పాటించే అనుగ్రహము అల్లాహ్ మనకు కల్పించుగాక!హజ్రత్ మసీహ్ మౌవూద్ అలైహిస్సలాం బైఅత్ చేసిన తర్వాత వారి అనుచరులలో, అహ్మదీయులలో ఏర్పడిన గొప్ప మార్పు, విప్లవమును తెలిపే వివిధ విశ్వాసభరిత సంఘటనలను హుజూర్ 26 సెప్టెంబర్ 2003 నుండి 10 అక్టోబర్ 2003 వరకు తమ జుమా ప్రసంగాలలో ప్రస్తావించిరి. ఆయా సంఘటనలను కూడ ఈ పుస్తకములో చేర్చితిమి. ఇందుకు సహకరించిన వారందరికి అల్లాహ్ గొప్ప ప్రతి ఫలము నొసంగుగాక! ఆమీన్.ఖాలిద్ మసూద్నాజిర్ ఇషాఅత్(ప్రచురణ విభాగ కార్యదర్శి)\u003c\/p\u003e","brand":"AMI Bookstore","offers":[{"title":"Default Title","offer_id":54255760802067,"sku":"0702","price":5.0,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0718\/1906\/7667\/files\/Conditions_of_Baiat_and_Responsibilities_Telugu.jpg?v=1780955378","url":"https:\/\/amibookstore.us\/products\/%e0%b0%ac%e0%b1%88%e0%b0%85%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ac%e0%b0%82%e0%b0%a7%e0%b0%a8%e0%b0%b2%e0%b1%81%e0%b0%ae%e0%b0%b0%e0%b0%bf%e0%b0%af%e0%b1%81%e0%b0%85%e0%b0%b9%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a6%e0%b1%80%e0%b0%af%e0%b1%81%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%ac%e0%b0%be%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%a4%e0%b0%b2%e0%b1%81-conditions-of-baiat-and-responsibilities-of-an-ahmadi-telugu","provider":"AMI Bookstore","version":"1.0","type":"link"}